*సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకి చట్ట బద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం*

కేబినెట్ ఆమోదం,అనంతరం ఆర్డినెన్సు పై సంతకం కోసం రాజ్ భవన్ కి ఫైల్ పంపిన ప్రభుత్వం.

ఆర్డినెన్సు పై సంతకం చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.

అనంతరం అక్టోబర్ 3వ తేదీన, గెజిట్ (ఆర్డినెన్సు) విడుదల.

Spread the love