Top News today – 22/10/2024

 

*ఏపీలో ఈ నెల 31 నుంచి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం.

*అమరావతిలో రెండు రోజుల పాటు డ్రోన్‌ సమ్మిట్‌.

*హైదరాబాద్‌లో చెరువుల పునరుజ్జీవంపై హైడ్రా ఫోకస్.

*తెలంగాణ రైతు కమిషన్‌ సభ్యులుగా ఏడుగురు నియామకం.

*బంగాళాఖాతంలో వాయుగుండం,రేపు తుఫాన్‌గా మారే ప్రమాదం.

*అన్నమయ్య జిల్లాలో ఆటోను ఢీకొన్నబస్సు, ఐదుగురు మృతి.

*సీఎం మమత హామీతో కోల్‌కతాలో వైద్యుల ఆందోళన విరమణ.

*గడ్చిరోలి జిల్లాలో ఐదుగురు మావోయిస్టుల హతం.

*మరోసారి రూ.లక్షకు చేరువలో కిలో వెండి ధర.

Spread the love