ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ గోడ కడుతున్నారు అన్న విషయం వివాదం కావడంతో జిహెచ్ఎంసి వివరణ ఇచ్చింది.

జిహెచ్ఎంసి ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలు పోస్ట్ చేశారు. ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహంతో పాటు నగరంలోని వివిధ కూడళ్లలో ఉన్న జంక్షన్ లను అభివృద్ధి చేస్తున్నామని దానిలో భాగంగా అంబేద్కర్ విగ్రహం చుట్టూ అభివృద్ధి పనులు చేపట్టామని జిహెచ్ఎంసి వివరించింది.

పార్లమెంట్ నమూనాలో అంబేద్కర్ చుట్టూ అభివృద్ధి పనులను చేపట్టామని జిహెచ్ఎంసి తెలిపింది.

“As part of ongoing efforts to enhance key junctions across the city, GHMC is developing several projects. This development includes a prestigious project near its head office(at tank bund) to honor Dr. B.R. Ambedkar.

This development features a replica of the Parliament building, symbolizing Ambedkar’s immense contributions to the Constitution of India and parliamentary democracy, as well as showcasing the core values he championed. This initiative pays homage to his enduring legacy.”

By GHMC.

Spread the love