Trending Now: 🔥
హిట్ 3 వచ్చేస్తోంది, బీ రెడీ.

Hit 3 ట్రైలర్ బాగుందనే టాక్ వచ్చింది. హీరో నాని మాస్ లుక్ తో పాటు, ఆయన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. Mickey j meyer music కు సూపర్ టాక్ వస్తోంది. మే1 న అటు తమిళ్ సూర్య రేట్రో, ఇటు…

గిగ్, ప్లాట్ ఫాం వర్కర్ల భద్రతకు కొత్త చట్టం.

గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లకు భద్రత కల్పించే బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించాలని సూచించారు. సోమవారం సచివాలయంలో…

ఇకపై రెడీమేడ్ తాగుడు..!!

ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం. రెడీమేడ్ గా తాగొచ్చు. 60, 90, 180 ఎంఎల్ ప్యాకెట్లుగా విక్రయించాలని నిర్ణయం. త్వరలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం. తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో విక్రయాలు. ప్రభుత్వంతో మెక్‌డొవెల్స్ కంపెనీ మంతనాలు. తెలంగాణలో త్వరలో టెట్రా…

కోమటిరెడ్డి తాజా బాంబ్.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు. నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్న జానారెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పదవి అడుక్కునే పరిస్థితిలో నేను లేను. ధర్మరాజుగా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా మారారు. నాకు చాలా బాధగా ఉంది.

గుట్టుగా ఢిల్లీ వెళ్లిన సీఎస్, అధికారులు.

*హస్తినలో చీఫ్ సెక్రటరీ అండ్ టీం!* మూడో కంటికి తెలియకుండా ఢిల్లీకి వెళ్లిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి..! ఆమెతో పాటు ఢిల్లీకి వెళ్లిన ఐటీ, పరిశ్రమల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, అడ్వైజర్ శ్రీనివాస్ రాజు,…

రేపు భూ భార‌తి ప్రారంభోత్స‌వం.

14న భూ భార‌తి ప్రారంభోత్స‌వం. * పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండ‌లాలు. * ప్ర‌తి మండ‌లంలో అవ‌గాహ‌న స‌ద‌స్సులు. * ప్ర‌జ‌ల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో పోర్ట‌ల్ బ‌లోపేతం. * ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి. హైద‌రాబాద్‌: భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, లావాదేవీల‌కు సంబంధించిన…

రేపే ఎస్సీ వర్గీకరణ జీఓ.

రేపు ఎస్సీ వర్గీకరణ జీఓ విడుదల చేయనున్న తెలంగాణ రాష్ట్ర సర్కార్.   దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు కు జీఓ విడుదల చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్. ఇప్పటికే అసెంబ్లీలో వర్గీకరణ బిల్లుకు ఆమోదం. బిల్లుకు గవర్నర్ రాజముద్ర.…

మూసీపై ముందుకే…

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాపూఘాట్లో నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్తో పాటు మీర్ అలం ట్యాంక్ పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను సీఎం పరిశీలించారు. మీర్ అలం ట్యాంక్పై బ్రిడ్జి నిర్మాణ…

కాలం మారినా వదలని వర్షాలు.

మళ్లీ అల్ప పీడనం.. తెలుగు రాష్ట్రాలలో 7వ తేదీ నుంచి భారీ వర్షాలు. వాయవ్య బంగాళా ఖాతంలో ఈ నెల 5 లేదా 6 తేదీల్లో అల్పపీడనం ఏర్పడ వచ్చని IMD వెల్లడించింది. దీని ప్రభావంతో 7వ తేదీ నుంచి 11…

బడ్జెట్ కోసం ఏపీ అసెంబ్లీ మీటింగ్.

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ప్రణాళిక. ఈ నెల 11న అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం. అదే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే యోచన. ఈ నెలాఖరుతో ముగియనున్న ఓటాన్ అకౌంట్…