Trending Now: 🔥
లిక్కర్ ‘లక్’ 4 షాపులు దక్కించుకున్న ‘గణేష్’

లిక్కర్ ‘లక్’ దక్కింది.. 4 షాపులు దక్కించుకున్న ‘గణేష్’ ఇటీవల గణేష్ నవరాత్రుల సందర్భంగా మీడియా లో పాపులరైన ఖమ్మం జిల్లా వాసి కొండపల్లి గణేష్. మరోసారి వార్తల్లో నిలిచారు. ఏపీలో జరిగిన మద్యం దుకాణాల కేటాయింపులో లాటరీ ద్వారా ఏకంగా…

రాజేంద్రప్రసాద్‌ ను పరామర్శించిన కేటీఆర్‌. 

రాజేంద్రప్రసాద్‌ ను పరామర్శించిన కేటీఆర్‌. కూతురు గాయత్రి ఆకస్మిక మరణంతో శోకసంద్రంలో ఉన్న ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు. కూకట్ పల్లిలో రాజేంద్రప్రసాద్‌ నివాసానికి వెళ్లిన కేటీఆర్‌ గాయత్రి చిత్రపటానికి పూలమాల…

అక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం: ఐఏఎస్ లు

కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన ఐఏఎస్ లు. క్యాట్ లో పిటీషన్లు దాఖలు చేసిన వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజన. డిఓపిటి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్ లో కోరిన ఐఏఎస్ లు. తెలంగాణలోనే కొనసాగేలా…

జమ్మూ కాశ్మీర్ లో త్వరలో కొత్త ప్రభుత్వం

జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం. రాష్ట్రపతి పాలన ఎత్తి వేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్రం. ఆరేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.

సినీనటి కాదంబరి జేత్వానీ కేసు సీఐడీకి అప్పగింత.

సినీనటి కాదంబరి జేత్వానీ కేసు సీఐడీకి అప్పగింత. దీనితో పాటు ఏపీలో పలు కీలక కేసులను సీఐడీకి బదిలీ చేసిన పోలీసులు. చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దూకుడు పెంచిన ఏపీ ప్రభుత్వం. టీడీపీ కార్యాలయంపై దాడి…

ధూమ్ ధామ్ దసరా, తాగుడే తాగుడు..!!

  దసరా పండుగ పేరు మీద విచ్చలవిడిగా మద్యం సేల్స్. పూటుగా తాగిన జనాలు. ఏకంగా 11 వందల కోట్ల మద్యం అమ్మకాలు. ఈ నెల 11 న ఒక్కరోజే 200 కోట్ల మద్యం అమ్మకాలు. Rs. 1100 crore Dussehra…

ఆర్టీసీ పండగ బాదుడు అన్యాయం: హరీష్ రావు

  ఆర్టీసి టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్ళకు వెళ్లిన ప్రయాణికుల నుండి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం అన్నారు brs నేత హరీష్ రావు. టికెట్ ధర రూ. 140తో జేబీఎస్…

పండగ తర్వాత రహదారులపై తీవ్ర ట్రాఫిక్

విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ. సొంత ఊర్లలో దసరా పండుగ చేసుకునే తిరుగు హైదరాబాద్ కు హైదరాబాద్ ప్రజల ప్రయాణం. జాతీయ రహదారులపై విపరీతంగా ట్రాఫిక్. టోల్ గేట్ ల దగ్గర వాహనాల బారులు మెల్లగా కదులుతున్న ట్రాఫిక్.…

Morning Top News 14-10-2024

Morning Top News 14-10-2024 నేటి నుంచి ఏపీలో పల్లె పండుగ వారోత్సవాలు. టీడీపీ ఉచిత ఇసుక హామీ ఏమైందంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్. డీజే వినియోగించారని HYD మేయర్‌ విజయలక్ష్మిపై కేసు. ధర్మారంలో మంత్రి కొండా,రేవూరి వర్గాల ఫ్లెక్సీ వార్.…

Morning News 13-10-2024

Morning News 13-10-2024 • గుజరాత్ లోని జామ్ నగర్ రాజకుటుంబ సింహాసనానికి టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను తదుపరి వారసుడిగా ప్రకటించారు. • ఉప్పల్ వేదికగా టీమిండియా బంగ్లాదేశ్ పై 183 పరుగుల రికార్డ్ విజయంతో సిరీస్…