మాజీ మంత్రి విశ్వరూప్ కొడుకు అరెస్ట్
ఏపీ పాలిటిక్స్: కోనసీమ: మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడిని మధురైలో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు. 2022 జూన్ 6న కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్ల ఘటనలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడిగా విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్. కావాలనే నా…