Trending Now: 🔥
డీ.ఏ. కోసం ఉద్యోగుల పడిగాపులు, వినతి పత్రాలు.

ఉద్యోగుల‌కు ద‌స‌రా కానుక‌గా డీఏల‌ను ఇవ్వాల‌ని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ. వేం న‌రేంద‌ర్‌రెడ్డికి విన‌తిప‌త్రం ఇచ్చిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేత‌లు. రాష్ట్రంలోని ఉద్యోగుల‌కు డీఏల‌ను ద‌స‌రా కానుక‌గా చెల్లించేలా చూడాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్‌రెడ్డిని…

డీఎస్సీ విజేతలకు తీపి కబురు ఈ నెల 9న నియామక పత్రాలు.

ఈనెల 9న సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందిస్తాం – సిఎస్ శాంతి కుమారి. అక్టోబర్ 9 తేదీన హైదరాబాద్, ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా…

మళ్లీ గ్రూప్- 1 లొల్లి, కమిషన్ కు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు..!!

*తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్1 పోస్టర్ల కలకలం* కమిషన్ కార్యాలయం గోడలకు,గేట్లకు వెలిసిన పోస్టర్లు, కాంగ్రెస్ పిసిసి అద్యక్షుడి మొఖం పై పోస్టర్లు*నాంపల్లి లోని TGPSC, *హైదర్ గూడ లోని తెలుగు అకడమీల ముందు వెలసిన పోస్టర్లు* తెలుగు…

‘ఆరెక్స్ బెనిఫిట్స్’ సామర్థ్య కేంద్రం ఏర్పాటుతో 300 మందికి ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు

‘ఆరెక్స్ బెనిఫిట్స్’ సామర్థ్య కేంద్రం ఏర్పాటుతో 300 మందికి ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆరెక్స్ బెనిఫిట్స్ (Rx Benefits) అనే సంస్థ దేశంలోనే మొదటిసారి హైదరాబాద్ లో గ్లోబల్ సామర్థ్య కేంద్రాన్ని(GCC) ఏర్పాటు చేస్తోందని…

ఫలించిన మంత్రి శ్రీధర్ బాబు కృషి, హైదరాబాద్ లో మారియట్ గ్లోబల్ కాపబులిటీ సెంటర్ – GCC (ప్రపంచ సామర్థ్య కేంద్రం)

అమెరికా ప్రధాన కేంద్రంగా ఉన్న మ్యారియట్ హోటల్స్ హైదరాబాద్ లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన గ్లోబల్ సామర్థ్య కేంద్రం (GCC) ఏర్పాటు చేస్తుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆతిథ్య రంగానికి సబంధించిన సామర్థ్య కేంద్రాన్ని దేశంలో…

కొండా సురేఖపై అక్కినేని నాగార్జున ఫైర్..🔥

నాగార్జున అక్కినేని ట్వీట్ గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన…