సీఎం రేవంత్ రెడ్డితో క్రీడాకారుల భేటీ.
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి తన వివాహానికి ఆహ్వానించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పద్మశ్రీ కిదాంబి శ్రీకాంత్ గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ పెంటాల హరికృష్ణ. ముఖ్యమంత్రి రేవంత్…