గ్రూప్ వన్ అభ్యర్థుల కోసం బండి ధర్నా
హైదరాబాద్, అశోక్ నగర్ చౌరస్తా వద్దకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. గ్రూప్ 1 బాధితులకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన కేంద్ర మంత్రి. బండి సంజయ్ తోపాటు రోడ్డుపైనే బైఠాయించిన నిరుద్యోగులు. గ్రూప్ 1…