దామగుండం VLF స్టేషన్, ఎందుకు, ఏమిటి.?
అక్టోబర్ 15 మంగళవారం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జి. కిషన్ రెడ్డి, ఎంఓఎస్ బండి సంజయ్ తదితరులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పూడూరులో వీఎల్ఎఫ్ స్టేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలోని పూడూర్ గ్రామంలో VLF స్టేషన్/నేవల్ బేస్…