Trending Now: 🔥
అమెరికా ట్రేడ్ & టూరిజం ఈవెంట్ లో తెలంగాణ

ప్రపంచ స్థాయి వేదికపై తెలంగాణ టూరిజం ప్రమోషన్ IMEX (ఐఎమ్ఇఎక్స్) అమెరికా 2024 ట్రేడ్ షో లో తెలంగాణ టూరిజం స్టాల్ ఏర్పాటు. –పాల్గొన్న ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. లాస్ వెగాస్‌లోని మాండలే బేలో నిర్వ‌హించిన “IMEX అమెరికా…

తెలంగాణలో ప్రకృతి పర్యాటకం తీర్చి దిద్దుతాం.

ఎకో టూరిజం రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్రంట్ రన్నర్ గా తీర్చిదిద్దుతాం – మంత్రి కొండా సురేఖ ఎకో టూరిజంలో తెలంగాణ రాష్ట్రాన్ని ‘ఫ్రంట్ రన్నర్’ గా తీర్చిదిద్దే దిశగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ…

అమెరికాలో మంత్రి జూపల్లికి ఘన స్వాగతం,లాస్ వెగాస్‌ లో జ‌ర‌గ‌నున్న IMEX వాణిజ్య ప్రదర్శనలో పాల్గొన‌నున్న మంత్రి.

అమెరికాలో మంత్రి జూపల్లికి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ పర్యాటక ప్రమోషన్, అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో అడుగుపెట్టిన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అక్కడ ఘన స్వాగతం లభించింది. దుబాయ్ నుంచి అమెరికాలోని వాషింగ్టన్ డిసీ నగరానికి…

ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు.

*ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు…* *ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్క* యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, యూనివర్సిటీ విద్యార్ధినులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క…సీతక్కను సన్మానించిన ఓయూ సిబ్బంది…

ఫలించిన మంత్రి శ్రీధర్ బాబు కృషి, హైదరాబాద్ లో మారియట్ గ్లోబల్ కాపబులిటీ సెంటర్ – GCC (ప్రపంచ సామర్థ్య కేంద్రం)

అమెరికా ప్రధాన కేంద్రంగా ఉన్న మ్యారియట్ హోటల్స్ హైదరాబాద్ లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన గ్లోబల్ సామర్థ్య కేంద్రం (GCC) ఏర్పాటు చేస్తుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆతిథ్య రంగానికి సబంధించిన సామర్థ్య కేంద్రాన్ని దేశంలో…