Trending Now: 🔥
అభిషేక్ మను సింఘ్వీకి హైదరాబాద్ లో విందు

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీ హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా బుధవారం రాత్రి తాజ్ డెక్కన్ హోటల్ లో విందు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ విందు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గారు,…

Today’s Top News- Weather Update

Morning Top News నేడు, రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన. త్వరలోనే రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాల మాఫీ-రేవంత్ రెడ్డి. తెలంగాణలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ల నియామకం. ఇవాళ ఢిల్లీలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల CMల భేటీ. చెన్నై…

బడే భాయ్ కి చోటా భాయ్ లేఖ, ఏమిటీ లెటర్- ఎందుకు..??

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి లేఖ‌. మొన్న మహారాష్ట్రలో ప్రధాని తెలంగాణలో రైతు రుణమాఫీ కాలేదంటూ చేసిన కామెంట్లకు కౌంటర్ గా లేఖ రాసిన రేవంత్ రెడ్డి. రుణ‌మాఫీపై మా వాగ్దానాన్ని నెర‌వేర్చాం.

హర్యానా హస్తగతం..జమ్మూ కాశ్మీర్ లో హంగ్ అంటున్న

*జ‌మ్ము-కాశ్మీర్…. సర్వే పాయింట్స్* • హంగ్ దిశగా జ‌మ్ము-కాశ్మీర్ పీపుల్స్ ప‌ల్స్‌-సౌత్‌ఫ‌స్ట్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడి• మూడు దశల్లో జమ్మూకాశ్మీర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు .. – పీపుల్స్ ప‌ల్స్‌• నేషనల్…

మూసిపై డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ, రేపు రైతులతో సమావేశం.

మూసీ నది ప్రక్షాళన గురించి చర్చిద్దాం…సహకరిద్దాం… ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొడదాం… రైతులను కాపాడుకుందాం…. రేపు (5 అక్టోబర్) హైదరాబాద్, నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో సాయంత్రం 4:00 గంటలకు జరుగబోయే మూసినది పరివాహక ప్రాంత రైతుల సమావేశానికి స్వచ్ఛందంగా రైతులు…

కొండా సురేఖ పై కేసు పెట్టిన నాగార్జున.

*హైదరాబాద్* తమ కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నాంపల్లి కోర్టులో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ & డిఫమేషన్ సూట్ సు నమోదు చేసిన అక్కినేని నాగార్జున.

సమంతపై వెనక్కి.. కేటీఆర్ పై ముందుకు.. తాజాగా కొండా సురేఖ..!!

*కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే భావోద్వేగంతో నిన్న నేను గాంధీభవన్ లో మాట్లాడాల్సి వచ్చింది…* కొండా సురేఖ లేటెస్ట్ కామెంట్స్.. కేటీఆర్ గతంలో వ్యవహరించిన తీరు, మహిళలను చులకనగా చూసిన విధానం, ఆయన క్యారెక్టర్ గురించి విమర్శలు చేయాల్సి వచ్చింది……

కొండా సురేఖ కామెంట్లపై సమంత ఏమంటోంది…??

మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నటి సమంత నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. స్త్రీగా ఉండటానికి,బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి….చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారూ, ఈ…

ఇంతకీ కొండా సురేఖను కేటీఆర్ ఏమన్నడు…??

*మీడియా మిత్రులతో కేటీఆర్ చిట్ చాట్, కొండా సురేఖ పై హాట్ కామెంట్స్* కొండా సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి? – కేటీఆర్ మా పార్టీ తరఫున ఆమె పై ఎవరు మాట్లాడలేదు ఇదే సోషల్ మీడియాలో మాపైన ట్రోలింగ్…

కేటీఆర్ కు సీతక్క కౌంటర్

కేటిఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర అగ్రహం తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మొదటి రోజే మహిళా మంత్రులను కించ పరిచి కేటీఆర్ తన నైజం చాటుకున్నాడు ఎంగిలిపూల బతుకమ్మ రోజే కేటీఆర్ గలీజ్ మాటలు వినాల్సి రావటం మన దురదృష్టం…