టాటా ట్రస్ట్ ఛైర్మన్ గా నోయెల్ టాటా.
టాటా ట్రస్ట్ ఛైర్మన్ గా నోయెల్ టాటా. నోయెల్ టాటాను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ట్రస్ట్ బోర్డు. రతన్ టాటా మరణంతో నోయెల్ టాటా ను ఛైర్మన్ గా ఎంపిక.
టాటా ట్రస్ట్ ఛైర్మన్ గా నోయెల్ టాటా. నోయెల్ టాటాను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ట్రస్ట్ బోర్డు. రతన్ టాటా మరణంతో నోయెల్ టాటా ను ఛైర్మన్ గా ఎంపిక.
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత. భారత దేశ పారిశ్రామిక చరిత్రలో ఒక శకం ముగిసింది. జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక వేత్త, చైర్మన్ ఎమెరిటస్ ఆఫ్ టాటా సన్స్.. రతన్ నావల్ టాటా (86)…
‘ఇండియన్ టెర్రెయిన్’ 196 వ షోరూంను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. ఇండియన్ టెర్రెయిన్ ఫ్యాషన్స్ సంస్థ తెలంగాణాలో వస్త్రాల ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆ సంస్థ యాజమాన్యాన్ని కోరారు. ఆదిలాబాద్…
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్ల 50 లక్షల విరాళం అందజేసిన L&T సంస్థ. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క గారిని కలిసి చెక్ ను అందజేసిన L&T చైర్మన్ సుబ్రమణ్యం.
అహ్మదాబాద్ లోని ఎంట్రెప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఇడిఐఐ) భాగస్వామ్యంతో తెలంగాణాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణ కేంద్రం(Entrepreneurship Development Centre-EDC) ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆసక్తితో ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…
హైదరాబాద్ లో తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్. తైవాన్ నుంచి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా తెలంగాణా ఐటీ, పరిశ్రమల శాఖ, తైవాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TCC) సంస్థలు ద్వైపాక్షిక సహకార ఒప్పందపై సంతకాలు చేసాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల రాష్ట్ర…
అమెరికాలో మంత్రి జూపల్లికి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ పర్యాటక ప్రమోషన్, అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో అడుగుపెట్టిన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అక్కడ ఘన స్వాగతం లభించింది. దుబాయ్ నుంచి అమెరికాలోని వాషింగ్టన్ డిసీ నగరానికి…
స్థిరంగా బంగారం, వెండి ధరలు. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 71,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 77,670 గా ఉంది. హైదరాబాద్, విజయవాడలో…
*404 అధునాతన సోలార్ ప్లాంట్ల ద్వారా 1880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి* *తొమ్మిది జిల్లాల్లోని రైతులకు ప్రయోజనం* *పీ ఎం కుసుమ్ కింద నిర్మించిన ఐదు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ* *MEIL ప్రస్థానంలో ఇదో మైలు రాయి…
అమెరికా ప్రధాన కేంద్రంగా ఉన్న మ్యారియట్ హోటల్స్ హైదరాబాద్ లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన గ్లోబల్ సామర్థ్య కేంద్రం (GCC) ఏర్పాటు చేస్తుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆతిథ్య రంగానికి సబంధించిన సామర్థ్య కేంద్రాన్ని దేశంలో…