Trending Now: 🔥
చంద్రబాబుకు తెలంగాణ ఎమ్మెల్యే వార్నింగ్.

చంద్రబాబు నాయుడుపై సీరియస్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. తిరుమల గుడికి తెలంగాణ నుండి లెటర్స్ వస్తే ఈవో ఆక్సెప్ట్ చేయడం లేదు. ఇదే ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణలోని యాదగిరి గుట్ట, భద్రాచలం ఈవోలకు కాల్ చేస్తే స్పెషల్…

ఈశా ఫౌండేషన్ కు వ్యతిరేకంగా అసత్య ప్రచారం సహించం

ఈశా ఫౌండేషన్ కు వ్యతిరేకంగా కొందరు వేసిన పిటీషన్ ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము ఎంతగానో స్వాగతిస్తున్నాము. ఒక సంస్థ ప్రతిష్టను దిగజార్చడం కోసం చట్టపరంగా తమకు ఉన్న అవకాశాలను దుర్వినియోగం చేయటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టిన…

తిరుమలలో ఎమ్మెల్యేల లేఖలకు మరింత పవర్

ఏపీలో ఎమ్మెల్యేలకు తిరుమల దర్శనాల కోటా పెంపు. ఇకపై వారంలో ఆరు రోజులు సిఫారసు లేఖలు. * తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. * తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. *…

తిరుమలలో రేపు బ్రేక్ దర్శనాలు బంద్.     

తిరుమలలో రేపు బ్రేక్ దర్శనాలు బంద్. 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. తిరుమలకు వాతావరణశాఖ భారీ వర్ష హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందుకు సంబంధించి 15వ…

కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్.

కుటుంబ సమేతంగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గ అమ్మవారిని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏడో రోజు మూలా నక్షత్ర…

ఇకపై ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటేనే శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనం.

ఇకపై ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటేనే శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనం. కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన కీలక సమావేశం. రోజుకు 80 వేల మందికే దర్శనం.. వర్చువల్ క్యూ బుకింగ్ విధానం అమలు చేయాలని కేరళ…

సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.

*సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు* డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను శనివారం సాయంత్రం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనుసూయ ముఖ్య అతిధిగా…

తిరుమలలో అన్నదాన కేంద్రంలో పెరుగు అన్నంలో పురుగు, భక్తుల ఆగ్రహం.

*తిరుమల : *తిరుమలలో అన్నదాన కేంద్రంలో పెరుగు అన్నంలో జెర్రి. టిటిడి మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి. అన్నప్రసాదంలో జెర్రి కనపడంపై టిటిడి యాజమాన్యాన్ని ప్రశ్నించిన భక్తలు. టిటిడి సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే…

తిరుమలలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు.

తిరుమల : శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన శుక్ర‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా గౌ|| ముఖ్యమంత్రి శ్రీ…