Trending Now: 🔥
సీఎం రేవంత్ తో బీసీ సంఘాల సమావేశం

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు. తెలంగాణ‌లో బీసీ సామాజిక‌, ఆర్థిక, కుల స‌ర్వే ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణ‌మే ప్రారంభించాల‌న్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసిన నేతలు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్…

హైడ్రా కూల్చివేతలకు చట్ట బద్ధత – ఆర్డినెన్సు పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం.

*సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకి చట్ట బద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం* కేబినెట్ ఆమోదం,అనంతరం ఆర్డినెన్సు పై సంతకం కోసం రాజ్ భవన్ కి ఫైల్ పంపిన ప్రభుత్వం. ఆర్డినెన్సు పై సంతకం చేసిన గవర్నర్ జిష్ణుదేవ్…

తెలంగాణ రాష్ట్ర ఏఎంఆర్‌ యాక్షన్‌ ప్లాన్‌ను ఆవిష్కరించిన ఆరోగ్యశాఖ మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ.

తెలంగాణ రాష్ట్ర ఏఎంఆర్‌ యాక్షన్‌ ప్లాన్‌ను ఆరోగ్యశాఖ మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ ఆవిష్కరించి, త్వరలో అమలు చేస్తామని ప్రకటించారు. *AMRకి ఇండియా గ్లోబల్ క్యాపిటల్:* తెలంగాణా రాష్ట్రాల AMR (యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్)ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆవిష్కరించారు.…

రేవంత్ కు ఈటెల రివర్స్ కౌంటర్..!!

ఈటెల రాజేందర్ నీకు దమ్ముంటే నేను మీరు ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో కూలగొట్టబోతున్న ఇళ్ళ దగ్గరికి పోదామా?ఒకరోజు రెండు రోజుల డేట్ పెట్టండి. చైతన్యపురిలాంటి కాలనీలకు పోదాం. శభాష్ రేవంత్ రెడ్డి అంటే నేను రాజకీయాల నుండి…

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో గుడి గుడికో జమ్మి చెట్టు 🌴🌲

*గుడి గుడికో ఓ జమ్మి చెట్టు* *గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి కార్యక్రమం లో భాగంగా ఈ రోజు వికారాబాద్ లోని మూసి జన్మ స్థలంలో గల బుగ్గ రామలింగేశ్వర స్వామి…