Trending Now: 🔥
నటుడు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన సినీ హీరో ప్రభాస్.

సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన సినీ హీరో ప్రభాస్. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి మరణించారు.. కూకట్‌పల్లి ఇందు విల్లాస్ లోని వారి నివాసానికి వెళ్లిన ప్రభాస్. గాయత్రి చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన ప్రభాస్ అనంతరం రాజేంద్రప్రసాద్…

సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి ఇటీవల మరణించారు. కూకట్ పల్లి లోని హిందూ విల్లాస్ లోని వారి నివాసానికి వెళ్లిన MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, గాయత్రి చిత్రపటం వద్ద…

లల్కార్, ది ఓపెన్ ఛాలెంజ్!

శివ @ 35 ఏళ్లు! శివ సినిమా ప్రభావం మా ఊరు కరీంనగర్ పై బలంగా పడిందనే చెప్పాలి! తస్సాదియ్యా, ఆ మూవీ రిలీజ్ తరవాత మంకమ్మతోటలో యూత్ ఏకంగా శివ గ్యాంగ్, భవానీ గ్యాంగ్ అంటూ రెండుగా చీలిపోయి కొట్టుకున్నారంటే…

జానీ.. జానీ.. నో పపా..

జానీ మాస్టర్ కు చుక్కెదురు…. తనకు ఇటీవల వచ్చిన నేషనల్ అవార్డును రద్దు చేసిన కమిటీ. జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు తీసుకోవడానికి బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి కోర్టు. కానీ జానీ మాస్టర్ పై ఫోక్సో కేసు నమోదైన…

నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం..😌

రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) కన్నుమూత.. నిన్న గుండెపోటు రావటంతో ఏఐజీ హాస్పిటల్ కు తరలింపు..ఏఐజీలో చికిత్స పొందుతూ మృతి..రాజేంద్రప్రసాద్ కు ఒక కుమారుడు, కూతురు.. గాయత్రి కి ఒక కూతురు, మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రి పాత్రను పోషించిన గాయత్రీ…

కొండా సురేఖ పై కేసు పెట్టిన నాగార్జున.

*హైదరాబాద్* తమ కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నాంపల్లి కోర్టులో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ & డిఫమేషన్ సూట్ సు నమోదు చేసిన అక్కినేని నాగార్జున.

సమంతపై వెనక్కి.. కేటీఆర్ పై ముందుకు.. తాజాగా కొండా సురేఖ..!!

*కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే భావోద్వేగంతో నిన్న నేను గాంధీభవన్ లో మాట్లాడాల్సి వచ్చింది…* కొండా సురేఖ లేటెస్ట్ కామెంట్స్.. కేటీఆర్ గతంలో వ్యవహరించిన తీరు, మహిళలను చులకనగా చూసిన విధానం, ఆయన క్యారెక్టర్ గురించి విమర్శలు చేయాల్సి వచ్చింది……

కొండా సురేఖ కామెంట్లపై సమంత ఏమంటోంది…??

మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నటి సమంత నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. స్త్రీగా ఉండటానికి,బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి….చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారూ, ఈ…

కొండా సురేఖపై అక్కినేని నాగార్జున ఫైర్..🔥

నాగార్జున అక్కినేని ట్వీట్ గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన…