నాకు అవార్డులు రావటం కొందరికి ఇష్టం లేదు: చిరంజీవి

గతాన్ని తవ్విన చిరు.

అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ పురస్కార వేడుకలు.

చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు ప్రదానం చేసిన అమితాబ్.

అక్కినేని జాతీయ అవార్డు ప్రదానంలో భావోద్వేగానికి గురైన చిరు.

ఎవరైనా ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు: చిరంజీవి

నా సినీ ప్రస్థానంలో రచ్చ గెలిచాను: చిరంజీవి

ఇంట గెలిచే అవకాశం సినీ వత్రోత్సవాల్లో వచ్చింది: చిరంజీవి.

నాకు లెజెండరీ అవార్డు ప్రదానంతో ధన్యుడిగా భావించా.

నాకు లెజెండరీ అవార్డు ఇవ్వడాన్ని కొందరు హర్షించలేదు. హర్షించనప్పుడు అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు.

ఆరోజు లెజెండరీ అవార్డును క్యాప్సుల్ బాక్సులో వేశా: చిరంజీవి.

పద్మవిభూషణ సహా ఎన్ని అవార్డులొచ్చినా.

ఆ అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది: చిరంజీవి.

Spread the love