సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్..
రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల ఐకేపీ సెంటర్లు…
అవసరమైన చోట కొత్త ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలి…
సన్నవడ్ల కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి…
సన్నవడ్ల కు 500 రూపాయల బోనస్…
ఐకేపీ సెంటర్ల కి సీరియల్ నెంబర్లు ఇవ్వాలి…
సన్నవడ్ల పై ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలి…
గోనె సంచులను అందుబాటులో ఉండాలి…
ధాన్యం కొనుగోలు లో వ్యవసాయ అధికారులను ఇన్వాల్వ్ చేయాలి..
కొనుగోలు చేసిన ధ్యానం వెంటనే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలి…
ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి…
ప్రతి రోజు కలెక్టర్లు రెండు గంటలు ధాన్యం కొనుగోలు పైన సమీక్ష జరపాలి..
ధాన్యం కొనుగోళ్ల పైన కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి..
సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలో కి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి…
కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటన లు చేయాల్సిందే….
తాలు ,తరుగు,తేమ పేరు తో రైతులను మోసం చేసేవారిని సహించవద్దు… క్రిమినల్ కేసు లు పెట్టాలి..
రాష్ట్రంలో వంద శాతం రైతులు సన్నబియ్యం పండించేలా చొరవ చూపించాలి…
వాతావరణ శాఖ నుంచి వచ్చే సూచనల ప్రకారం ఐకేపీ సెంటర్లలో ఏర్పాట్లు చేయాలి…
డీఎస్సీ కి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిపికేషన్ 5 వ తేదీ లోగా పూర్తి చేయాలి…
దసరా పండగ ముందే డిఎస్సీ నియామకాలు పూర్తి చేయాలి…
అక్టోబర్ 9 నియామక పత్రాలను అందజేస్తాం…