

కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్ల విస్తరణ.
అండర్ పాస్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం.
కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి ఐదు అండర్ పాస్ ఫ్లై ఓవర్లు, కేబీఆర్ పార్క్ చుట్టూ రేడియల్ రోడ్ల విస్తరణకు లైన్ క్లియర్.
పార్క్ ఎంట్రన్స్ నుండి.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ 45, ఫిలింనగర్, అగ్రసేన్ మహరాజ్ విగ్రహం, బసవతారకం లవైపు అండర్ పాస్ ఫ్లై ఓవర్ల నిర్మాణం.