*మీడియా మిత్రులతో కేటీఆర్ చిట్ చాట్, కొండా సురేఖ పై హాట్ కామెంట్స్*
కొండా సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి? – కేటీఆర్
మా పార్టీ తరఫున ఆమె పై ఎవరు మాట్లాడలేదు
ఇదే సోషల్ మీడియాలో మాపైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా?
కొండా సురేఖ గారు గతంలో ఉచ్చ ఆగడం లేదా అని అనలేదా?… ఇంకా ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలి
ఈ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకు?
గతంలో ఇదే కొండా సురేఖ గారు మాట్లాడిన వీడియోలు పంపిస్తా మీకు కావాలంటే.
ఇదే కొండా సురేఖ గారు హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారని కామెంట్లు చేశారు.
ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా?
మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడ లేదా?
వాళ్ళు ఏడ్వరా…??
ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ మీకు, మంత్రులకు పంపిస్తా
వెంటనే ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్ వేసి కొండా సురేఖ, మంత్రులు కలిసి కడగాలి.