
కెసిఆర్ పేరు లేకుండా చేస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ లో కేటీఆర్ తీవ్రంగా బదులిచ్చారు.
ఆయన మాటల్లో..
నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోసాడు!
నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడు!
నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు!
నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోసాడు!
చిట్టినాయుడు!
నువ్వా! KCR పేరును తుడిచేది.
తెలంగాణ చరిత్ర KCR!