Morning News – 09/01/2025
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి.
తిరుపతి ఘటనపై ఏపీ, తెలంగాణ సీఎంలు దిగ్భ్రాంతి.
ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ విచారణకు హాజరుకానున్న KTR.
తెలంగాణలో గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోకు అనుమతి నిరాకరణ.
తెలంగాణలో చలి పంజా, అత్యంత కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు.
రైతులకు హామీలపై రేపు తెలంగాణలో బీజేపీ ఆందోళనలు.
ఉక్రెయిన్ జపోరిజియాపై రష్యా దాడి, 13 మంది మృతి.
అమెరికా లాస్‌ఏంజెలెస్‌లో కార్చిచ్చు, ఇద్దరు మృతి.
అంతర్జాతీయ క్రికెట్‌కు మార్టిన్ గప్తిల్ వీడ్కోలు.