Morning News- 15/01/2025

ఢిల్లీలో సీఎం రేవంత్, రేపు విదేశీ పర్యటన.

నేడు ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం.

యూపీలో తెలంగాణ బస్సు దగ్ధం, ఒకరు సజీవదహనం.

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సుజయ్ పాల్.

తమిళనాడు జల్లికట్టు పోటీల్లో విషాదం, ఒకరు మృతి.

కల్లక్కడల్‌తో కేరళ, తమిళనాడు తీరాల్లో అప్రమత్తం.

ఢిల్లీ ఎన్నికలకు మరో 15 మంది కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు.

అమెరికా ప్రెసిడెంట్‌గా ఈనెల 20న ట్రంప్‌ ప్రమాణం.

ఇజ్రాయెల్-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.

 

Spread the love