Morning News – 8/01/2025
విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు సర్వం సిద్ధం.
నేడు HYD గాంధీభవన్‌లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ.
ఏపీలో కేంద్ర బృందం పర్యటన, కరవుపై అంచనా.
విజయవాడలో రెండోరోజు ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ.
తెలంగాణలో ఈనెల 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు.
జడ్జిల జీతాలపై ప్రభుత్వాలను ప్రశ్నించిన సుప్రీం.
టిబెట్ భూకంపంలో 126కు చేరిన మృతుల సంఖ్య.
దక్షిణకొరియా అధ్యక్షుడి అరెస్ట్‌కు మరోసారి వారెంట్.
ఇరాన్‌లో గతేడాది 901 మందికి మరణశిక్ష అమలు-ఐరాస.