Morning Top News – 01/11/2024

నేడు, రేపు ఉత్తరాంధ్రలో సీఎం చంద్రబాబు పర్యటన.

నేడు మూసీ పునరుజ్జీవం కార్యాచరణపై CM రేవంత్ సమీక్ష.

మధ్యాహ్నం తుళ్లూరులో అమరావతి జేఏసీ కీలక సమావేశం.

కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్న బీసీ కమిషన్.

HYD సరోజినీదేవి ఆస్పత్రిలో 40 మంది దీపావళి బాంబుల బాధితులకు చికిత్స.

జార్ఖండ్ బొకారోలో 60 బాణసంచా షాపులు దగ్ధం.

మధ్యప్రదేశ్ టైగర్ రిజర్వ్‌లో మరో మూడు ఏనుగులు మృతి.

స్పెయిన్‌లో వరదల బీభత్సం..ఇప్పటివరకు 158 మంది మృతి.

IPLలో రిటెన్షన్ లిస్ట్‌ను విడుదల చేసిన ఫ్రాంచైజీలు.

Spread the love