
Morning Top News – 02/11/2024
ఈ నెల 6 నుంచి తెలంగాణలో కులగణనకు ఏర్పాట్లు.
ములుగు సమక్క-సారలమ్మ వర్సిటీకి 211 ఎకరాలు కేటాయింపు.
TTD పాలకమండలిలో BJP నేత భానుప్రకాష్‌రెడ్డికి చోటు.
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు.
త్వరలో డిజిటల్ ప్రైవసీ యాక్ట్ తెస్తాం- పవన్.
మాజీ మంత్రి మేరుగుపై మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు.
అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లు.
మూరత్ ట్రేడింగ్‌తో జోష్‌లో స్టాక్ మార్కెట్లు.
70 శాతం హెజ్బొల్లా డ్రోన్లు ధ్వంసం చేశాం-ఇజ్రాయెల్.