Morning Top News 15-10-2024

అమరావతిలో ఇన్నోవేషన్ హబ్‌కు రతన్‌ టాటా పేరు.

తెలంగాణలో ఫాక్స్‌కాన్‌ కార్యకలాపాలు మరింత విస్తరణ.

కొత్త మద్యం పాలసీతో పెరిగిన ఏపీ రాష్ట్ర ఆదాయం.

తెలంగాణలో ఈనెల 24 నుంచి బీసీ కమిషన్ బహిరంగ విచారణ.

ఏపీలో కుండపోత వర్షాలు, తెలంగాణలో మోస్తరు వానలు.

జానీమాస్టర్‌ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు.

ముంబై ఎయిర్‌పోర్టులో రూ.5కోట్ల విలువైన గంజాయి సీజ్.

కెనడాతో దౌత్య సంబంధాలు తెంచుకుంటున్న భారత్‌.

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ నుంచి భారత్‌ ఔట్‌.

Spread the love