• Morning Top News. 18/10/2024

– మూసీపై నేడు కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్. హరీష్ రావు ప్రెస్ మీట్.

– ఫుట్‌పాత్‌ లపై ఆక్రమణలు తొలగించాలని హైడ్రా నిర్ణయం.

– ఈ నెల 23న తెలంగాణ కేబినెట్‌ సమావేశం.

– బంగాళా ఖాతంలో ఈ నెల 22న మరో అల్పపీడనం.

– ఈ నెల 27న హైదరాబాద్‌లో సదర్‌ సమ్మేళన్‌.

– 21 నుంచి సియోల్ పర్యటనకు తెలంగాణ మంత్రులు, MLAలు.

– రైల్వే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ 2 నెలలకు కుదింపు.

– అసోంలో పట్టాలు తప్పిన అగర్తల: ముంబై ఎక్స్‌ప్రెస్‌.

– బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై అరెస్ట్ వారెంట్.

– కమలా హారిస్‌ అమెరికా అధ్యక్షురాలు కావాలి: చైనా.

Spread the love