Morning Top News – 21/10/2024

తెలంగాణలో నేటి నుంచి 27 వరకు గ్రూప్-1 పరీక్షలు.

గ్రూప్‌-1పై నేడు సుప్రీంలో విచారణ..తీర్పుపై ఉత్కంఠ.

ఏపీలో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.

అమరావతిలో రేపు, ఎల్లుండి డ్రోన్ సమ్మిట్-2024.

తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు భారీగా వరద.

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు, ఆరుగురు మృతి.

భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలి – రష్యా .

EVMలను హ్యాక్ చేయొచ్చు, బ్యాలెట్ పేపర్ బెటర్ – ఎలాన్ మస్క్.

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ విజేత న్యూజిలాండ్.

Spread the love