Morning Top News – 28/20/2024
నేటి నుంచి తెలంగాణలో బీసీ కమిషన్ పర్యటన.
TGలో ఆందోళనచేస్తున్న 10 మంది కానిస్టేబుళ్ల డిస్మిస్.
హైదరాబాద్‌లో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధింపు.
రాజ్‌పాకాల నివాసంలో భారీగా విదేశీ మద్యం స్వాధీనం.
HYD బొగ్గులకుంటలో అగ్నిప్రమాదం, బాణసంచా షాపు దగ్ధం.
రేపు ఆయుష్మాన్ భారత్ పీఎం జన్ ఆరోగ్య యోజన ప్రారంభం.
14 రోజుల్లో 350కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు.
ఇజ్రాయెల్‌లో భారీ ఉగ్రదాడి, ఆరుగురు మృతి.
చైనాలో తగ్గిన జననాల రేటు.. వేలాది పాఠశాలలు మూసివేత.