Morning Top News

– దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా (86) అస్తమయం.

– నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం.

– నేడు తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు.

– విశాఖకు టీసీఎస్ రాబోతోందంటూ మంత్రి నారా లోకేష్‌ ట్వీట్.

– యూపీ ఉప ఎన్నికల్లో ఎస్పీ ఒంటరిగా పోటీకి నిర్ణయం.

– ఈవీఎం లపై ఈసీకి హర్యానా కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు.

– పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్.

– దక్షిణ కొరియా సరిహద్దును శాశ్వతంగా మూసేస్తాం: కిమ్.

– రెండో టీ20లో బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం.

Spread the love