మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీ. జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు నిలిపివేత.
తెలంగాణలో పలు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన. నేడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమీక్ష.
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 31కు చేరిన మృతుల సంఖ్య. ప్రపంచవ్యాప్తంగా కాంగో లోనే ఎంపాక్స్ మరణాలు అధికం.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధానికి ఏడాది పూర్తి. నేటి నుంచి బంగ్లాదేశ్ – భారత్ మధ్య టీ20 సిరీస్.