Morning Top9 News – 27/10/2024

– ఉద్యోగులకు ఒక డీఏ ఇచ్చేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం.

– ఆందోళనలను ప్రేరేపిస్తున్న 39 మంది పోలీసులపై చర్యలు.

– నేటి నుంచి విశాఖ-విజయవాడ మధ్య మరో రెండు విమానాలు.

– స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి ముందుకు వచ్చిన MEIL.

– 2025 ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు మినీ మేడారం జాతర.

– తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ సభకు భారీ ఏర్పాట్లు.

– అనుమతి లేకుండా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపిన US.

– ఫిలిప్పీన్స్‌లో తుఫాన్ బీభత్సం.. 115 మంది మృతి.

– ఉక్రెయిన్‌కు జీ7 దేశాల 50 బిలియన్ డాలర్ల రుణం.

– ఇజ్రాయెల్ దాడులతో అన్ని విమానాలను రద్దు చేసిన రష్యా.

Spread the love