Morning Top9 News – 31/10/2024

– తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంపు.

– రేపు ఈదుపురంలో దీపం పథకం ప్రారంభించనున్న ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు.

– బీఆర్ నాయుడు చైర్మన్‌గా 24 మందితో టీటీడీ పాలక మండలి.

– ఏపీలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు కమిటీలు.

– మీడియాలో వరుస కథనాలతో తెలంగాణలో మయోనైస్‌పై నిషేధం.

– రాజ్‌ పాకాలను 9 గంటల పాటు విచారించిన మోకిల పోలీసులు .

– లైంగిక వేధింపుల కేసులో హర్ష సాయికి బెయిల్ మంజూరు.

– అయోధ్యలో 28 లక్షల దీపాల వెలుగులతో గిన్నీస్ రికార్డు.

– స్పెయిన్‌లో వరద బీభత్సం, 72 మంది మృతి.

Spread the love