Trending Now: 🔥
మూసిపై డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ, రేపు రైతులతో సమావేశం.

మూసీ నది ప్రక్షాళన గురించి చర్చిద్దాం…సహకరిద్దాం… ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొడదాం… రైతులను కాపాడుకుందాం…. రేపు (5 అక్టోబర్) హైదరాబాద్, నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో సాయంత్రం 4:00 గంటలకు జరుగబోయే మూసినది పరివాహక ప్రాంత రైతుల సమావేశానికి స్వచ్ఛందంగా రైతులు…

ఏపీలో కొత్త వైన్ షాప్ ల హవా, పోటీ పడుతున్న దరఖాస్తుదారులు..!!

*అమరావతి* *ఏపీలో మద్యం దుకాణాలకు 3 రోజుల్లో 3 వేల దరఖాస్తులు* *మొత్తం రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలు, 12 స్మార్ట్ స్టోర్స్* *అక్టోబర్ 9వ తేదీ వరకు మాత్రమే మద్యం దుకాణాలకు దరఖాస్తు స్వీకరణ* ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల…

తెలంగాణ రాష్ట్ర ఏఎంఆర్‌ యాక్షన్‌ ప్లాన్‌ను ఆవిష్కరించిన ఆరోగ్యశాఖ మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ.

తెలంగాణ రాష్ట్ర ఏఎంఆర్‌ యాక్షన్‌ ప్లాన్‌ను ఆరోగ్యశాఖ మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ ఆవిష్కరించి, త్వరలో అమలు చేస్తామని ప్రకటించారు. *AMRకి ఇండియా గ్లోబల్ క్యాపిటల్:* తెలంగాణా రాష్ట్రాల AMR (యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్)ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆవిష్కరించారు.…

మూసీ సుందరీకరణతో పేదలకు నష్టం లేకుండా చూస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

మూసీ రివర్ ఫ్రంట్ సుందరీకరణ పథకం వల్ల పేదలు ఎవరూ నష్టపోకుండా చూస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. గురువారం నాడు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు తనను, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసిన…

‘ఆరెక్స్ బెనిఫిట్స్’ సామర్థ్య కేంద్రం ఏర్పాటుతో 300 మందికి ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు

‘ఆరెక్స్ బెనిఫిట్స్’ సామర్థ్య కేంద్రం ఏర్పాటుతో 300 మందికి ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆరెక్స్ బెనిఫిట్స్ (Rx Benefits) అనే సంస్థ దేశంలోనే మొదటిసారి హైదరాబాద్ లో గ్లోబల్ సామర్థ్య కేంద్రాన్ని(GCC) ఏర్పాటు చేస్తోందని…

ఫలించిన మంత్రి శ్రీధర్ బాబు కృషి, హైదరాబాద్ లో మారియట్ గ్లోబల్ కాపబులిటీ సెంటర్ – GCC (ప్రపంచ సామర్థ్య కేంద్రం)

అమెరికా ప్రధాన కేంద్రంగా ఉన్న మ్యారియట్ హోటల్స్ హైదరాబాద్ లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన గ్లోబల్ సామర్థ్య కేంద్రం (GCC) ఏర్పాటు చేస్తుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆతిథ్య రంగానికి సబంధించిన సామర్థ్య కేంద్రాన్ని దేశంలో…

సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్​.

సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్​.. రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల ఐకేపీ సెంటర్లు… అవసరమైన చోట కొత్త ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలి… సన్నవడ్ల కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి… సన్నవడ్ల కు 500…

రేవంత్ కు ఈటెల రివర్స్ కౌంటర్..!!

ఈటెల రాజేందర్ నీకు దమ్ముంటే నేను మీరు ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో కూలగొట్టబోతున్న ఇళ్ళ దగ్గరికి పోదామా?ఒకరోజు రెండు రోజుల డేట్ పెట్టండి. చైతన్యపురిలాంటి కాలనీలకు పోదాం. శభాష్ రేవంత్ రెడ్డి అంటే నేను రాజకీయాల నుండి…

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో గుడి గుడికో జమ్మి చెట్టు 🌴🌲

*గుడి గుడికో ఓ జమ్మి చెట్టు* *గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి కార్యక్రమం లో భాగంగా ఈ రోజు వికారాబాద్ లోని మూసి జన్మ స్థలంలో గల బుగ్గ రామలింగేశ్వర స్వామి…

కొండా సురేఖ పై కేసు పెట్టిన నాగార్జున.

*హైదరాబాద్* తమ కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నాంపల్లి కోర్టులో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ & డిఫమేషన్ సూట్ సు నమోదు చేసిన అక్కినేని నాగార్జున.