Top News – 26/10/2024
Top News – 26/10/2024 నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. నేటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఏపీలో ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులోకి ఇసుక. కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ. భారత ఉద్యోగుల వీసా సంఖ్యను 90 వేలకు పెంచిన…
Top News – 26/10/2024 నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. నేటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఏపీలో ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులోకి ఇసుక. కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ. భారత ఉద్యోగుల వీసా సంఖ్యను 90 వేలకు పెంచిన…
సెక్రటేరియట్ లో ఇవాళ తెలంగాణ క్యాబినెట్ సమావేశం. సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4గంటలకు సెక్రటేరియట్ లో జరగనున్న మీటింగ్. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్న రాష్ట్ర క్యాబినెట్. క్యాబినెట్ ఎజెండాలో… 317జీవో, కులగణన, ధరణి, కొత్త ఆర్‌వోఆర్…
ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ముందడుగు. ఉత్పత్తి , రక్షణతో పాటు సింగరేణి విస్తరణకు కార్మిక సంఘాల సహకారం అవసరం. గుర్తింపు, ప్రాతినిథ్య కార్మిక నాయకుల శిక్షణ ముగింపు సమావేశంలో సీఎండీ ఎన్.బలరామ్. సింగరేణి సంస్థలో ఉత్పత్తి,…
కొండా మురళి పుట్టిన రోజు సందర్భంగా వినూత్న కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. బాలికలతో కలిసి సైకిల్ తొక్కిన మంత్రి. వరంగల్ బట్టలబజార్, ఆంధ్రబాలిక ప్రభుత్వోన్నత పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులకు కొండా మురళి జన్మదినోత్సవాన్ని (అక్టోబర్ 23) పురస్కరించుకుని…
అమరావతి నుంచి.. నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘన కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట. కేసులను కొట్టివేయాలంటూ అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిశోర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ. నవంబర్ 6…
ఉద్యోగులు ఎదుర్కొంటున్న జీఓ 317 సమస్యను వెంటనే పరిష్కరించండి. 317 జిఓలో స్థానికతను కూడా పరిగణలోకి తీసుకురావాలి. సీఎస్ ను కోరిన ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి. రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న జీఓ నం.317 సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు. ఇంకెప్పుడూ కేటీఆర్ గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశం. కొండా సురేఖ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, యుట్యూబ్…
న్యూస్ అప్ డేట్స్ – 24/10/2024 నేడు ఆదిలాబాద్ బిఆర్ఎస్ పోరు బాటసభ. నేడు విజయనగరం జిల్లా గుర్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన. హెచ్ సి ఏ వివాదం పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. చర్చలు, దౌత్యానికి మా మద్దతు…
కొరియా నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలనున్నాయి. ప్రధాన నాయకులపైన చర్యలు తప్పవు. ఆధారాలతో సిద్దమైన ఫైళ్లు. జాతీయ తెలుగు ఛానెల్ ఇంటర్య్వూలో .. రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి…
• హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో బయోప్రాసెస్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన థెర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ. • బుధవారం నాడు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సచివాలయంలో ఎంఓయూ కుదుర్చుకున్న థెర్మో ఫిషర్. • 10…