Trending Now: 🔥
Today’s Top News- Weather Update

Morning Top News నేడు, రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన. త్వరలోనే రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాల మాఫీ-రేవంత్ రెడ్డి. తెలంగాణలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ల నియామకం. ఇవాళ ఢిల్లీలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల CMల భేటీ. చెన్నై…

బడే భాయ్ కి చోటా భాయ్ లేఖ, ఏమిటీ లెటర్- ఎందుకు..??

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి లేఖ‌. మొన్న మహారాష్ట్రలో ప్రధాని తెలంగాణలో రైతు రుణమాఫీ కాలేదంటూ చేసిన కామెంట్లకు కౌంటర్ గా లేఖ రాసిన రేవంత్ రెడ్డి. రుణ‌మాఫీపై మా వాగ్దానాన్ని నెర‌వేర్చాం.

అమెరికాలో మంత్రి జూపల్లికి ఘన స్వాగతం,లాస్ వెగాస్‌ లో జ‌ర‌గ‌నున్న IMEX వాణిజ్య ప్రదర్శనలో పాల్గొన‌నున్న మంత్రి.

అమెరికాలో మంత్రి జూపల్లికి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ పర్యాటక ప్రమోషన్, అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో అడుగుపెట్టిన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అక్కడ ఘన స్వాగతం లభించింది. దుబాయ్ నుంచి అమెరికాలోని వాషింగ్టన్ డిసీ నగరానికి…

డీఎస్సీ విజేతలకు తీపి కబురు ఈ నెల 9న నియామక పత్రాలు.

ఈనెల 9న సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందిస్తాం – సిఎస్ శాంతి కుమారి. అక్టోబర్ 9 తేదీన హైదరాబాద్, ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా…

గాంధీ భవన్ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి సోమవారం మంత్రి తుమ్మల.

గాంధీ భవన్ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి సోమవారం మంత్రి తుమ్మల. ఉదయం 11 గంటల నుంచి ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో సోమవారం (07/10/2024).…

మళ్లీ ఢిల్లీకి తెలుగు సీఎంలు.

నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు. తెలుగు రాష్ట్రాలు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి వీరివురు హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహారం…

బంగారం, వెండి ధరల పయనం ఎటువైపు..??

స్థిరంగా బంగారం, వెండి ధరలు. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 71,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 77,670 గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడలో…

ఇకపై ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటేనే శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనం.

ఇకపై ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటేనే శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనం. కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన కీలక సమావేశం. రోజుకు 80 వేల మందికే దర్శనం.. వర్చువల్ క్యూ బుకింగ్ విధానం అమలు చేయాలని కేరళ…

Morning Top News

మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీ. జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు నిలిపివేత. తెలంగాణలో పలు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన. నేడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమీక్ష. ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31కు చేరిన మృతుల సంఖ్య. ప్రపంచవ్యాప్తంగా…

జానీ.. జానీ.. నో పపా..

జానీ మాస్టర్ కు చుక్కెదురు…. తనకు ఇటీవల వచ్చిన నేషనల్ అవార్డును రద్దు చేసిన కమిటీ. జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు తీసుకోవడానికి బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి కోర్టు. కానీ జానీ మాస్టర్ పై ఫోక్సో కేసు నమోదైన…