
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం కెన్యాలో పర్యటిస్తున్నారు.
అంబోసేలి నేషనల్ పార్క్ లో (Amboseli National Park) జంతువుల మధ్య రాజమౌళి విహరిస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి.
అయితే హఠాత్తుగా ఆయన కెన్యా ఎందుకు వెళ్లారు, లొకేషన్స్ వెటకోసమేనా..??
త్వరలో మహేష్ బాబు సినిమా షూట్ మొదలు కాబోతోంది. దానికి సంబంధించిన లోకేషన్స్ కోసమే రాజమౌళి వెళ్ళారా అనే డౌటనుమానం సినీ వర్గాలు, అభిమానుల్లో చర్చ జరుగుతోంది.