గద్వాల జోగులాంబ జిల్లా కేంద్రానికి విచ్చేసిన సినీనటి, టీచ్ ఫర్ చేంజ్ (Teach for Change) అధ్యక్షురాలు మంచు లక్ష్మి.

గద్వాల జోగులాంబ జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు స్మార్ట్ క్లాస్ రూమ్స్ (Smart Class Room) ప్రారంభిస్తున్నందున జిల్లా కలెక్టర్ సంతోష్ వారిని అభినందించారు.

ప్రభుత్వం తరపున తమ వంతు సహకారం అందిస్తామని తెలిపిన జిల్లా కలెక్టర్ సంతోష్ వారికి స్పష్టం చేశారు.

Spread the love