తీన్మార్ మల్లన్న MLC @ SECRETERIAT మీడియా పాయింట్.

తెలంగాణ రాష్ట్రంలో EWS రిజర్వేషన్ల అమలు వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది.

EWS రిజర్వేషన్ల కోటా ఫిక్స్ చేయకుండా 10 శాతం రిజర్వేషన్లను గత ప్రభుత్వం అమలు చేసింది.

EWS రిజర్వేషన్ల అమలు వల్ల మొన్న జరిగిన DSC లో వంద మందికి రావాల్సిన ఉద్యోగాలు 11వందలకు వస్తున్నాయి.

5శాతం లేని EWS లేని వాళ్లకు 10 శాతం ఎలా అమలు చేస్తారు.EWS రిజర్వేషన్ల అమలు పై సిఎం కు ఫిర్యాదు చేసిన.బీజేపీ తెచ్చిన EWS కోటా తమిళనాడు లాంటి EWS రిజర్వేషన్లు అమలు చేయడం లేదు.

తెలంగాణలో రాష్ట్రంలో తమిళ్ నాడు లాంటి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్న.

Spread the love