
Top News – 23/10/2024
ఏపీలో డ్రోన్ షోకు ఐదు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్.
ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్‌వన్‌గా తెలంగాణ.
వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు.
దసరా సందర్భంగా TGRTCకి రూ.307.16 కోట్ల ఆదాయం.
మాదాపూర్‌లోని పబ్‌లపై సైబరాబాద్ పోలీసుల దాడులు.
నవీన్ దాడిలో గాయపడ్డ గుంటూరు యువతి సహానా మృతి.
సీఎంనైనా ఇప్పటివరకు సొంతిల్లు లేదు-సిద్దరామయ్య.
రష్యా-ఉక్రెయిన్ శాంతియుతంగా పరిష్కరించుకోవాలి-మోదీ.
అమెరికాలో కాల్పులు, ఒకే ఇంట్లో ఐదుగురు మృతి.