Morning Top News
నేడు, రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన.
త్వరలోనే రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాల మాఫీ-రేవంత్ రెడ్డి.
తెలంగాణలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ల నియామకం.
ఇవాళ ఢిల్లీలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల CMల భేటీ.
చెన్నై రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట, నలుగురు మృతి.
రాజస్థాన్‌లో 18 మంది సైబర్ నేరస్తుల అరెస్ట్.
భారత్‌లో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు పర్యటన.
తమ గగనతలంపై విమానాల రాకపోకలను నిషేధించిన ఇరాన్.
తొలి టీ-20లో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం.
విశాఖపట్నం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.
ఈ నెలలోనే అరేబియాలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుపాన్లు
ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా..
వీటి ప్రభావంతో ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
అత్యధికంగా రాజమహేంద్రవరంలో 5.3 సెంటిమిటర్ల వర్షపాతం నమోదు.