Today Top9 News Headlines -03/11/2024

– ఏపీలో జనవరి నుంచి కొత్త పెన్షన్లు, రేషన్‌ కార్డులు.

– హైదరాబాద్‌లో మెట్రో రెండో దశకు పరిపాలన అనుమతులు.

– రేపటి నుంచి కాకినాడ జిల్లాలో ఏపి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పర్యటన.

– ఈ నెల 6 నుంచి తెలంగాణలో కుల గణన సర్వే .

– ఈ నెల 25 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.

– శబరిమల యాత్రికులకు ఉచితంగా రూ. 5 లక్షల బీమా.

– మధ్య ప్రదేశ్‌లో 10 ఏనుగుల మృతిపై ప్రత్యేక దర్యాప్తు.

– హెజ్‌బొల్లా టాప్‌ కమాండర్‌ను హతమార్చిన ఇజ్రాయెల్.

– ఈ నెల 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు.

Spread the love