Top News – 29/10/2024
వచ్చే నెల 6 నుంచి తెలంగాణలో కులగణన.
త్వరలో ఏపీలో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు.
తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌లు, 3 ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ.
ఏపీలో నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్.
పాతబస్తీలో బాణసంచా ఉంచిన ఇంట్లో పేలుడు, ఇద్దరు మృతి.
చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం ప్రదానం.
బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీ, TGలో వర్షాలు.
కెనడాలో విదేశీ విద్యార్థుల ఫుడ్ బ్యాంక్ సేవలు బంద్.
లక్నో ఫ్రాంచైజీకి గుడ్‌బై చెప్పనున్న కేఎల్ రాహుల్.